Jayasudha Son Basti movie trailer

Jayasudha son basti movie trailer

Basti movie trailer launch, Basti movie trailer, Basti movie stills, Basti movie poster, Basti movie first look, Basti movie latest news, Basti movie audio date, Basti movie release date, Basti movie heroine, Basti stills, Basti movie

Jayasudha Son Basti movie trailer: Jayasudha Son Shreyan kapoor Debut Movie Basti. Basti Is An Upcoming Telugu Movie.Directed By Vasu Manthena.Music Composed By Pravin Immadi.

బస్తీలో జయసుధ కొడుకు ప్రేమాయణం

Posted: 06/19/2015 10:17 AM IST
Jayasudha son basti movie trailer

సహజ నటిగా పేరొందిన ప్రముఖ నటి జయసుధ.. ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫుల్ బిజీగా వుంది. ప్రస్తుతం జయసుధ తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జయసుధ కొడుకు ఎత్తు చాలా ఎక్కువ. ఆరడుగుల కటౌట్ వెండితెరకు పరిచయం కాబోతుంది.

జయసుధ తనయుడు శ్రేయన్ కపూర్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘బస్తీ’. ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ చిత్రం ద్వారా ప్రగతి చౌరస్య హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

ఈ చిత్రానికి వాసు మంతెన దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Basti  Trailer  stills  Jayasudha  Shreyan kapoor  

Other Articles