Actress Richa Gangopadhyay got michigan india award

Actress richa gangopadhyay got michigan india award

Richa Gangopadhyay award, Richa Gangopadhyay got award, Richa Gangopadhyay latest news, Richa Gangopadhyay movie news, Richa Gangopadhyay movie updates, Richa Gangopadhyay stills, Richa Gangopadhyay hot stills, Richa Gangopadhyay hot news, Richa Gangopadhyay gallery.

Actress Richa Gangopadhyay got michigan india award: Actress Richa Gangopadhyay got michigan indian Half of Fame award in Michigan. Richa Gangopadhyay latest news, stills, songs, gallery.

మిర్చి భామకు మిచిగాన్ అవార్డు దక్కిందోచ్!

Posted: 06/15/2015 05:06 PM IST
Actress richa gangopadhyay got michigan india award

‘మిరపకాయ్’, ‘మిర్చి’ వంటి పలు చిత్రాల్లో తన అందచందాలతో తెలుగు యువతకు పిచ్చెక్కించిన సెక్సీ భామ రిచా గంగోపాధ్యాయ్ కు ఓ అరుదైన పురస్కారం దక్కింది. ‘మిర్చి’ తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, చదువు కోసం విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం చదువులో బిజీగా వుంది.

అయితే మిచిగాన్ ఇండియా అసోసియేషన్ వారు ప్రతి ఏటా రకరకాల విభాగాలకు చెందిన కొంతమందిని సెలక్ట్ చేసి, వారికి మిచిగాన్ హాల్ ఆఫ్ ఫేం అవార్డుని బహుకరిస్తారు. ఈ ఏడాది మొత్తం 18 మందిని ఎంపిక చేసారు. ఇందులో రిచా గంగోపాధ్యాయ్ కూడా ఒకరు. రిచాకు మిచిగాన్ ఇండియన్ హాల్ అఫ్ ఫేం అవార్డుతో పాటు కాంగ్రెషనల్ గుర్తింపును కూడా దక్కింది.

ఈ అవార్డుతో రిచా చాలా సంతోషంగా వుంది. అంతేకాకుండా ఈ అవార్డును అందించిన మిచిగాన్ ఇండియా అసోసియేషన్ వారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా తెలియజేసింది. ప్రస్తుతం చదువులో బిజీగా వున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ ఓ కమర్షియల్ హాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richa Gangopadhyay  Michigan award  hot stills  news  

Other Articles