Renu Desai Fires on actress Shilpa Shetty still

Renu desai fires on actress shilpa shetty still

Renu Desai Fires on Shilpa Shetty still, Renu Desai Fires, Renu Desai Fires on Shilpa Shetty, Renu Desai latest news, Renu Desai tweets, Renu Desai twitter, Renu Desai tweet updates, Renu Desai updates, Renu Desai

Renu Desai Fires on actress Shilpa Shetty still: actress, director Renu Desai Fires on bollywood actress Shilpa Shetty still on her nephew school note books.

శిల్పాశెట్టిపై క్లీవేజ్ ఫోటోపై రేణుదేశాయ్ ఆగ్రహం

Posted: 06/08/2015 09:50 AM IST
Renu desai fires on actress shilpa shetty still

రేణు దేశాయ్ మళ్లీ ట్విట్టర్ లో తన ఆగ్రహం ప్రదర్శించేసింది. అయితే ఈసారి మాత్రం ఓ స్కూల్ యాజమాన్యంపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. రేణుదేశాయ్ మేనల్లుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. అతడి పాఠశాల యాజమాన్యం అతడికి పాఠశాల నోట్ బుక్స్ ను ఇచ్చింది. ఆ నోట్ బుక్స్ పై శిల్పాశెట్టి ఎక్స్ పోజింగ్ చేస్తూ వున్న ఓ క్లీవేజ్ షో ఫోటో వుంది. ఆ ఫోటో చూసిన రేణు దేశాయ్ అవాక్కయ్యింది.

Renu Desai Fires on actress Shilpa Shetty still-02

ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్లో పెట్టేసింది. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా... ఇందులో తప్పేముంది? ఎలాగో టీవిలో వాళ్లను చూస్తున్నారు కదా అంటూ సదరు స్కూల్ యాజమాన్యం చాలా సింపుల్ గా చెప్పాడట. ఇక ఏం చేయలేక ఈ విషయంపై రేణు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... మరికొన్ని నోట్ బుక్స్ పై సన్నీలియోన్, బిపాసా బసుల హాట్ ఫోటోలు కూడా ప్రచురించి వున్నాయట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  Fires  Shilpa Shetty  stills  Tweets  

Other Articles