Rajnikanth | Dhanush | syle | cinema style | maari | father in law |

Dhanush follows father in law rajinikanths style in maari

rajnikanth, rajnikanth latest news, rajnikanth upcomming movies, rajnikanth movies, rajnikanth photos, rajnikanth new movies, Rajanikanth movie collections, Rajanikanth movie updates, dhanush, dhanush latest news, dhanush upcomming movies, dhanush movies, dhanush photos, dhanush new movies, dhanush movie collections, dhanush movie updates,

kollywood actor dhanush follows father in law south indain super star rajinikanth style in maari

ఆ కాలీవుడ్ హీరోను ఫాలో అవుతున్న ధనుష్..

Posted: 05/23/2015 08:48 PM IST
Dhanush follows father in law rajinikanths style in maari

కాలీవుడ్ హీరో ధనుష్.. రజనీని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ రజనీ అంటే ఎవరో తెలుసా..? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనంటే స్టయిల్ కి పెట్టింది పేరు. స్టైలిష్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అన్నారు. సిగరెట్ గాల్లో ఎగరవేసే రజనీ స్టయిల్కు ఫిదా అయినవాళ్లు ఉన్నారు. తాజాగా రజనీ అల్లుడు, యువ హీరో ధనుష్ కూడా స్టైయిల్ లో తన మామను అనుసరిస్తున్నాడు. ధనుష్ రజనీని ఫాలో అవుతున్నాడని ఎప్పటి నుంచి టాక్ ఉన్నాది. 'విఐపీ' సినిమాతో ఇది నిజమని స్పష్టమైంది.

నటన విషంయంలో ధనుష్ను ఎవ్వరూ వంక పెట్టలేరు అందుచేతే ఇటు కోలీవుడ్తో పాటు అటు బాలీవుడ్లో కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే రజనీ స్టయిల్ను ధనుష్ అనుకరించడం మానుకోలేదని కోలీవుడ్లో ఇంకా గుసగుసలు వినిస్తున్నాయి. తాజాగా రిలీజైన 'మారీ' సినిమా టీజర్ అందుకు నిదర్శనం అంటున్నారు. ధనుష్ మళ్లీ మాస్ గెటప్లో రజనీలా సిగరెట్ కాలుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా రజనీని టాప్ ఆఫ్ డైలాగ్స్ చెబుతూ మతులు పోగొడుతుంది. సోనాక్షీ మెయిన్ రోల్లో ఓ లేడీ ఓరియెంటెండ్ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ తమిళ దర్శకుడికి రజనీ అంటే విపరీతమైన అభిమానం. ఈ డైరెక్టర్.. రజినీ స్టైల్లో సోనాక్షితో డైలాగ్ చెప్పించి నెట్లో ఉంచాడు. మొత్తానికి రజనీ మేనియా కోలీవుడ్, బాలీవుడ్లో నడుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  dhanush  style  sonakshi  Maari  

Other Articles