Naga Shourya Jadoogadu | Release Date | Sonarika

Jadoogadu movie release on 5 june

Jadoogadu Movie Release date, Jadoogadu Theatrical Trailer, Jadoogadu Movie Release on April, Jadoogadu Movie First Look Poster, Jadoogadu Movie Censor Report, Jadoogadu First Look Poster Released, Jadoogadu movie news, Jadoogadu first look poster, Jadoogadu movie shooting, Jadoogadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya Jadoogadu movie, naga shourya movie updates

Jadoogadu Movie Release on 5 June: Actor Naga shourya latest movie Jadoogadu. Movie Will be release on 5 june. Jadoogadu gets A certificate from censor board. sonarika heroine. Yogesh direction. Jadoogadu Theatrical Trailer.

జాదుగాడి మాస్ ఎంట్రీకి డేట్ ఫిక్స్

Posted: 05/22/2015 11:51 AM IST
Jadoogadu movie release on 5 june

‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాదుగాడు’. సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించాడు. ఈ చిత్రం ద్వారా సోనారిక హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ అమ్మడు హిందీలో ‘హరహరమహాదేవ’ సీరియల్లో పార్వతి పాత్రలో నటించింది.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాగశౌర్య బాగా మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ను అందజేసారు.

ఈ చిత్రంలో సోనారిక హాట్ హాట్ గా అందాల ప్రదర్శన చేసిందని తెలిసింది. భారీ మాస్ యాక్షన్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా నాగశౌర్యకు ఎలాంటి మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shourya  Jadoogadu  Release Date  Sonarika  

Other Articles