Mallika Sherawat | Aamir khan | Mahavir singh

Mallika sherawat to play aamir khans wife role

Mallika Sherawat Aamir khans wife, Mallika Sherawat news, aamir khan news, Mallika Sherawat hot photos, Mallika Sherawat interview, Mallika Sherawat cleavage, Mallika Sherawat aamir khan, mahavir singh phogat, geetha phogat, dangal hindi movie, Mallika Sherawat movie news, Mallika Sherawat latest news, Mallika Sherawat hot stills, Mallika Sherawat stills, Mallika Sherawat

Mallika Sherawat to play Aamir khans wife role: Bollywood Hot actress Mallika Sherawat to play Aamir khans wife role in Dangal.

అమీర్ ఖాన్ భార్యగా సెక్సీ హీరోయిన్ మల్లికా?

Posted: 05/22/2015 10:04 AM IST
Mallika sherawat to play aamir khans wife role

ఒకప్పుడు బాలీవుడ్ లో తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన హాట్ ఐటెం భామ మల్లికా శెరావత్...ఈ మధ్యే హాలీవుడ్ బాట పట్టడంతో బాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. దీంతో సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ జనాలకు తన అందచందాలతో పిచ్చెక్కించేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ వచ్చింది.

ప్రముఖ మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగెట్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దంగల్’. ఇందులో మహావీర్ సింగ్ ఫోగెట్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించనున్నాడు. అయితే మహావీర్ సింగ్ ఫోగెట్ భార్య పాత్రకోసం బాలీవుడ్ సెక్సీ ఐటెం భామ మల్లికా శెరావత్ ను సంప్రదించారు.

ఈ విషయంపై అమీర్ మాట్లాడుతూ... మహావీర్ భార్య పాత్ర కోసం మల్లికా శెరావత్ ను సంప్రదించినట్లుగా అమీర్ చెప్పుకొచ్చాడు. మల్లికా గొప్ప నటి అని, అందుకే భార్య పాత్ర కోసం ఆమెను పరిశీలించామని, అయితే ఇంకా పరిశీలిస్తున్నామని అమీర్ తెలియజేసాడు.

మహావీర్ కూతురు పాత్ర కోసం కంగనా రనౌత్, తాప్సీల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఇద్దరు కొత్త అమ్మాయిలను ఎంపిక చేసుకున్నారు. మరి బాలీవుడ్ లో అంతంత మాత్రంగానే సాగుతున్న మల్లికా సినీ ప్రయాణానికి... ఈ సినిమా ఓ మంచి బ్రేక్ ను ఇస్తుందో లేదో? అసలు ఈ సినిమా చేయడానికి మల్లికా ఒప్పుకుంటుందో లేదో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallika Sherawat  Aamir khan  Mahavir singh  Dangal  

Other Articles