Allari Naresh Virupa Wedding | invitation cards | Engagement stills

Allari naresh virupa wedding invitation cards

Allari Naresh Wedding invitation cards, Allari Naresh and Virupa Engagement, Allari Naresh Virupa Engagement, Allari Naresh Engagement, Allari Naresh Engagement date, Allari Naresh Engagement place, Allari Naresh latest news, Allari Naresh movie news, Allari Naresh movie updates, Allari Naresh marriage news, Allari Naresh wedding news, Allari Naresh

Allari Naresh Virupa Wedding Invitation Cards: Actor allari naresh engaged with Virupa in chennai. The engagement ceremony completed in Chennai at the Leela Palace. Wedding on 29 May.

నరేష్ విరూపల పెళ్లి పత్రిక

Posted: 05/20/2015 11:19 AM IST
Allari naresh virupa wedding invitation cards

టాలీవుడ్ సడెన్ స్టార్ నటుడు అల్లరి నరేష్ వివాహం ఈనెల 29న విరూపతో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే నరేష్-విరూపల నిశ్చితార్థం మే 1న చెన్నైలోని లీలాప్యాలెస్ లో ఘనంగా జరిగింది. తర్వాత ఈ పెళ్లి విషయాన్ని నరేష్ అన్నయ్య రాజేష్ అధికారికంగా ప్రకటించి, పెళ్లికి ఆహ్వానించారు.

నరేష్ వివాహం మే 29న రాత్రి 9గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుంది. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన వివాహా ఆహ్వాన పత్రికలను మీడియాకు విడుదల చేసారు. ఆ వివాహా ఆహ్వాన పత్రికలు మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి.

ప్రస్తుతం నరేష్ నటిస్తున్న ‘జేమ్స్ బాండ్... నేను కాదు నా పెళ్లాం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Virupa  Wedding invitation cards  Engagement stills  

Other Articles