Sunny Leone | Case Filed | Anjali palan | Hot stills

Sunny leone clarifies on her nude stills

Sunny Leone clarifies on her police case, Case Filed Against on Sunny Leone, Sunny Leone case, Sunny Leone latest news, Sunny Leone hot news, Sunny Leone movie news, Sunny Leone movie updates, Sunny Leone stills, Sunny Leone hot stills, Sunny Leone

Sunny Leone clarifies on her nude stills: Porn star sunny leone latest news, movies, gossips, police case, thane, hot videos, hot stills, gallery.

వాటితో సన్నీలియోన్ కు ఎలాంటి సంబంధం లేదట!

Posted: 05/16/2015 10:03 AM IST
Sunny leone clarifies on her nude stills

పోర్న్ స్టార్ ముద్రను చెరిపేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న హాట్ భామ సన్నీలియోన్ కు అంజలీ పాలన్ అనే మహిళకొత్త కష్టాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. గతంలో సన్నీలియోన్ చేసిన పోర్న్ బిజినెస్ ఇపుడు తనకు కష్టాలను తెచ్చిపెడుతోంది. కొద్దిరోజుల క్రితం అంజలీ పాలన్ సన్నీలియోన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలలో సన్నీలియోన్ తనకు సంబంధించిన నగ్న ఫోటోలు, అసభ్యకరమైన వీడియోలు ప్రచారం చేస్తోందంటూ అంజలీ థానేలోని డోంబివిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్నీలియోన్ పై ఐపీసీ సెక్షన్లు 292, 292 ఎ, 294 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, భారతీయ మహిళా ప్రాతనిధ్య చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసులు నమోదు చేశారు.

అయితే ఈ విషయంపై సన్నీలియోన్ మాత్రం చాలా తెలివిగా సమాధానం చెబుతోంది. అసలు ఆ సైట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఎవరో తన పేరుతో పోస్ట్ చేస్తున్నారంటూ వివరణ ఇచ్చుకుంది. మరి ఈ విషయంపై పోలీసులు ఎలా విచారణ చేపట్టనున్నారో చూడాలి.

గతంలో తన పోర్న్ బిజినెస్ కు బాగా హెల్ప్ అయిన సైట్ ను... ఇపుడు తనకు సంబంధం లేదంటూ చెప్పుకోవడం వెనుక సన్నీ అసలు వుద్దేశ్యం ఏంటో? నిజంగా సన్నీలియోన్ పోర్న్ ముద్రను చెరిపేసుకోవాలనుకుంటుందా? లేక ఈ కేసు నుంచి బయటపడటానికే ఇలాంటి కామెంట్లు చేస్తుందా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Clarifies  Case Filed  Anjali palan  Hot stills  

Other Articles