Ajith | Yentha Vaadu Gaanie | Release date

Yentha vaadu gaanie movie release on 22 may

Yentha Vaadu Gaanie Movie Release Date, Yentha Vaadu Gaanie Official Teaser, Ajith Yentha Vaadu Gaanie Teaser, Yentha Vaadu Gaanie Teaser, Yentha Vaadu Gaanie Official Trailer, Ajith, Thala, Yentha Vaadu Gaanie, Gautham Menon, ajith movie news, ajith latest movie, ajith movie updates, ajith movies, ajith latest movie updates, ajith trisha movie, ajith movie

Yentha Vaadu Gaanie Movie Release on 22 May: The most-anticipated movie of Ajith's "Yentha Vaadu Gaanie" has been ready to release. Ajith, Gautham Menon, Harris Jayaraj, Trisha. Telugu version Yentha Vaadu Gaanie Movie Release on 22 May.

మే 22న ఎంతవాడు గాని విడుదల

Posted: 05/15/2015 10:29 AM IST
Yentha vaadu gaanie movie release on 22 may

తమిళ స్టార్ థలా అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ఎన్నై అరిందాల్’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్ విలన్ గా నటించాడు. హారీస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుగాని’ పేరుతో విడుదల డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో అజిత్ చాలా సింపుల్, మాస్, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి నెలలో విడుదల కావాలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికి వాయిదా వేస్తూ వచ్చారు.

తాజాగా ఈ చిత్ర విడుదల తేదిని ఖరారు చేసారు. ఈనెల 22న తెలుగులో ఘనంగా విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. తెలుగులో కూడా అజిత్ కు మంచి క్రేజ్ వుంది. తమిళంలో అజిత్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి, అలాగే రీమేక్ కూడా అయ్యాయి. మరి ఈ ‘ఎంతవాడు గాని’ చిత్రం తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  Yentha Vaadu Gaanie  Release date  Teaser  

Other Articles