Vidya Balan | comments | Hot gallery

Vidya balan latest hot comments on beauty

Vidya Balan latest news, Vidya Balan comments, Vidya Balan news, Vidya Balan hot stills, Vidya Balan stills, Vidya Balan hot posters, Vidya Balan hot in saree, Vidya Balan hot wallpapers, Vidya Balan

Vidya Balan Latest Hot comments on Beauty: Bollywood hot actress Vidya Balan Hot comments on girls beauty. Vidya Balan latest news, movies, stills, gallery.

కొరికేసేలా చూడండి.. కానీ కొరకకండి!

Posted: 05/12/2015 04:53 PM IST
Vidya balan latest hot comments on beauty

అమ్మాయిలను అబ్బాయిలు ఎప్పుడూ కూడా అదోరకంగా చూస్తుంటారని... అమ్మాయిలు కామెంట్లు చేస్తుంటారు. కానీ మగాళ్ల కొంటె చూపులే ఆడవాళ్లకు చాలా ఇష్టమని... పైగా అలా చూడకపోతేనే ఆడవాళ్లు ఫీల్ అవుతారని చెబుతోంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్. మగాళ్లు ఆడవాళ్లని అదోలా చూస్తుంటే ఆడవాళ్లు లోలోపల చాలా సంతోషంగా ఫీల్ అవుతారట కానీ బయటకు మాత్రం ‘వీడికేం పనిపాట లేదా?’ అన్నట్లుగా ప్రవర్తిస్తారట. కానీ మగాళ్లు ఆడవాళ్ల అందాలను అదే పనిగా చూస్తుంటే చాలా సంతోషంగా వుంటారట ఆడవాళ్లు. కానీ ఆ ఆశ మితిమీరితేనే ఇబ్బందులు, సమస్యలు ఏర్పాడతాయని విద్యాబాలన్ చెబుతోంది.

మగాళ్ల అటెన్షన్ ఎప్పడూ కూడా తమపైనే వుండాలని ఆడవాళ్లు కోరుకుంటారట. మగాళ్లు ఎంతసేపు తమను చూసినా కూడా సంతోషంగానే ఫీల్ అవుతారట. అలా చూడటం వల్లనే తమ అందం మరింతగా పెరుగుతుందని విద్యా అంటోంది. నిజానికి ఒకవేళ అలా చూడకపోతేనే ఆడవాళ్లు తమ అందంపై అనుమానపడతారని చెబుతోంది. అంతే కదా మరి.. ఏ మగాడు కూడా తనను చూడట్లేదంటే ఆ అమ్మాయి అందంగా లేకపోవడం వల్లే ఎవరూ చూడట్లేదని అనుకుంటూ వుంటుంది.

మొత్తానికి విద్యాబాలన్ చెప్పేదేంటంటే.. మగాళ్లందరూ ఆడవాళ్లను ఎంత చూసినా, కొంటే చూపుతో, ఓర చూపుతో ఎలా చూసిన సమస్య లేదు కానీ... అంతకుమించి ఎక్కువై మితిమీరి హద్దులు దాటితేనే సమస్యలు, ఇబ్బందులు వస్తాయని చెబుతోంది. పైగా అలా అబ్బాయిలు, అమ్మాయిలను చూడటం వల్ల అమ్మాయిలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారట. కానీ ఇదంతా కేవలం విద్యాబాలన్ అభిప్రాయం మాత్రమే. మొత్తం ఆడవాళ్ల అభిప్రాయం కాదు. గుర్తుంచుకోండి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya Balan  Hot comments  Hot gallery  

Other Articles