Sonarika | Bellamkonda Srinivas | Bhimaneni sunitha

Sonarika to romance bellamkonda srinivas

Sonarika with Bellamkonda srinivas, Sonarika latest news, Sonarika movie news, Sonarika movie updates, Sonarika telugu movies, Sonarika hot stills, Sonarika latest stills, Sonarika hot cleavage, Sonarika spicy stills, Sonarika bikini stills, Sonarika gallery, Sonarika hot gallery, Sonarika hot videos, Sonarika

Sonarika to romance Bellamkonda Srinivas: Bellamkonda srinivas upcoming movie in bhimaneni srinivas direction. Bhimaneni sunitha producer. sonarika heroine.

జాదుగాడు భామతో అల్లుడు శీను రొమాన్స్

Posted: 05/11/2015 03:39 PM IST
Sonarika to romance bellamkonda srinivas

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ‘అల్లుడుశీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇందులో హీరోయిన్ గా ‘జాదుగాడు’ భామ సొనారికను ఎంపిక చేసుకున్నారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘జాదుగాడు’ చిత్రం ద్వారా సొనారికా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఈ సినిమా ఇంకా విడుదలకాకముందే సొనారికకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవలే అల్లు అర్జున్ కొత్త సినిమాలో సొనారికాకు ఆఫర్ వచ్చినట్లుగా తెలిసింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రంలో సొనారికా హీరోయిన్ గా ఖరారు అయ్యింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో సొనారికా పాల్గొననుంది. ప్రస్తుతం సొనారిక నటించిన ‘జాదుగాడు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం తమిళంలో ‘సుందర్ పాండియన్’గా, కన్నడంలో ‘రాజహులి’గా రూపొందిన చిత్రాలకు రీమేక్. ఆ రెండు భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్.ప్రభాకరన్, మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు, ప్రవీణ్, సినిమాటోగ్రఫి-విజయ్ ఉలగనాథ్, సంగీతం- శ్రీ వసంత్, ఎడిటింగ్- గౌతంరాజు, ఆర్ట్ - కిరణ్ కుమార్, పబ్లిసిటి డిజైనర్ - ధని ఏలె, కాస్టూమ్స్ -శివ, ఖాదర్, స్టిల్స్ - కటారి, కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - బండిశేషయ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి, మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonarika  Bellamkonda srinivas  Bhimaneni srinivas  

Other Articles