shruti hassan to compensate 18 lakh ruppees to pvp

Shruti hassan to compensate pvp

shruti hassan and pvp, pvp targeting pvp, shruti hassan, shruti hassan about pvp, pvp about shruti hassan, shruti hassan films, shruti hassan movies, shruti hassan latest movies, shruti hassan compensating pvp, shruti hassan not acting in pvp movie, shruti hassan latest news, shruti hassan photos, shruti hassan latest updates, shruti hassan movie news, shruti hassan cinema News, shruti hassan upcomming movies,

shruti hassan to compensate 18 lakh ruppees to pvp for failing to attend in a multi starer movie

దెబ్బకు దిమ్మతిరిగింది.. శృతికి బొమ్మ కనిపించింది

Posted: 05/10/2015 03:58 PM IST
Shruti hassan to compensate pvp

కమల హాసన్ తనయగా ఇండస్ట్రీలోకి ఎంటరై.. ఐరన్ లెగ్ అని టాక్ తెచ్చుకున్న అమ్మడు శృతిహాసన్.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ తో నటించిన గబ్బర్ సింగ్ విజయం అందించిన సక్సెస్ తో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. అయితే ఇటు దక్షిణాధతో పాటు అటు బాలీవుడ్ నూ ఏలుతూ.. ఏడా పెడా చిత్రాలను అంగీకరించి బిజీగా మారిని అమ్మడుకు టాలీవుడ్ నిర్మాత ఇచ్చిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఏంటి నమ్మశక్యం కావడం లేదా..? నిజమేనండి..? సినిమా కాల్ షీట్ కోసం వచ్చిన నిర్మాతలకు ఒకరిద్దరికీ ఒకే డేట్స్ ను ఇచ్చి.. ఆ విషయాన్ని మర్చిపోయి వేవే షూటింగ్ లో పాల్గొంటే.. నిర్మాతకు ఎంత నష్టం. అందుకనే.. పివిపీ నిర్మాణ సంస్థ అమెకు ఒక షాక్ నివ్వాలని నిర్ణయించుకుంది.

యువసామ్రాట్ అక్కినేని నాగార్ఘున, తమిళనాట నటుడు, తెలుగువారికి సుమరిచితుడైన కార్తితో ఒక మల్టీ స్టారర్ చిత్రాన్నినిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా కాల్ షీట్స్ ఇచ్చి చిత్రం షూటింగ్ లో పాల్గోనకుండా గైర్హజరైన శృతి ఎపిసోడ్ పై పివీసీ సంస్థ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ విషయంలో పివిపి ఎంటర్‌టైన్‌మెంటు కోర్టుకెక్కారు. సినిమా విషయంలో నిర్మాణ సంస్థను ఇబ్బంది పెట్టినందుకు గానూ శృతికి కోర్టు వారు 18 లక్షల ఫైన్‌ వేసారట! క్యాష్‌ రూపంలో పది లక్షలూ, మిగతా ఎనిమిది లక్షలకూ ఓ ఐటెంసాంగ్‌ చేయడానికి శృతి అంగీకరించిందట! ఈ సెటిల్‌మెంట్‌ విషయంలో శృతి తిరిగి ఇబ్బంది పెడితే మళ్ళీ పంచాయితీకి వెడతామంటోంది పివిపి ఎంటర్‌టైన్‌మెంటు సంస్థ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti hassan  pvp  court  shruti hassan latest updates  

Other Articles