Venkatesh | Ramya krishna | Sivagami First Look

Venkatesh comments on ramya krishna sivagami

Venkatesh Comments on Sivagami First Look, Venkatesh Comments on Ramya krishna, Ramya krishna Sivagami First Look, Ramya krishna as Sivagami, Ramya krishna latest stills, Ramya krishna posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Ramya krishna

Venkatesh Comments on Ramya krishna Sivagami: Victory Venkatesh latest comments on Ramya krishna first look. Ramya krishna latest Upcoming movie Bahubali. Ramya krishna as Sivagami in baahubali. Sivagami first look poster released. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

రమ్యకృష్ణ శివగామిపై విక్టరీ వెంకీ ప్రశంసల జల్లు

Posted: 05/09/2015 10:31 AM IST
Venkatesh comments on ramya krishna sivagami

సౌత్ ఇండియన్ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్, నటి రమ్యకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న సాయంత్రం విడుదలయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై టాలీవుడ్ అగ్ర స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కామెంట్లు చేసాడు. రమ్యకృష్ణపై వెంకీ ప్రశంసల వర్షం కురిపించేసాడు.

రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వెంకీ తన స్పందిస్తూ... ఇన్నేళ్ల కాలంలో రమ్యకృష్ణతో ఎన్నో సినిమాలు చేసాను. సినిమా ఇండస్ట్రీలో వున్న మంచి టాలెంట్ వున్న నటి రమ్యకృష్ణ. బాహుబలిలో కూడా ఆమె సూపర్బ్ నటన చూపించబోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని వెంకీ తన సోషల్ మీడియా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

వెంకీ ఇప్పటివరకు ఎవరి మీద కూడా ఎలాంటి నెగెటివ్ కామెంట్లు చేయలేదు. పైగా రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ పై ఇలా సోషల్ మీడియాలో వెంకీ ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్టర్ కు మరింత క్రేజ్ వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, మేకింగ్ ట్రైలర్లకు భారీ స్పందన వస్తోంది. థియేటర్ ట్రైలర్ ను మే 31వ తేదిన విడుదల చేసి, చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Venkatesh Comments on Ramya krishna Sivagami First Look-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Comments  Ramya krishna  Sivagami First Look  

Other Articles