Sunny Leone is Most Desirable Woman in 2014

Sunny leone tops most desirable women list

Sunny Leone, Actress Sunny Leone, Times Now Most Desirable Women list, 2014 Most Desirable Women list, Deepika Padukone, Jacqueline Fernandez, Katrina Kaif, Alia Bhatt, Times, Sunny leone pushed Deepika away, bollywood news

Porn Star Sunny Leone surprised every one with being her first place in 50 Most Desirable women in 2014 In Times Now Poll

కాంతలందు సన్నీ లియాన్ వేరయా..!

Posted: 05/05/2015 06:02 PM IST
Sunny leone tops most desirable women list

కాంతలందు సన్నీలియోన్ వేరయా.. శీర్షిక చూడగానే సన్నీ లియోన్ మళ్లీ ఏదో చేసి వార్తల్లోకి వచ్చిందనుకుంటున్నారు కదూ. అలాంటిదేమీ లేకుండానే నిజంగా వార్తల్లోకి వచ్చింది. అలా ఇలా కాదండీ.. బాలీవుడ్ లో వున్న అందరు బామల్ని వెనక్కు నెట్టి అగ్రస్థానంలోకి చేరింది. ఏంటి నమ్మలేక పోతున్నారా.. 2014 సంవత్సరంలో మోస్ట్ డిసైరబుల్ మహిళల జాబితాలో ప్రధమ స్థానంలో నిలిచింది. 50 మంది టాపర్స్ జాబితాలో తొలిస్థానం సంపాదించుకుంది. ఫోర్న స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ కు వచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ.. బాలివుడ్ ను ఏలుతున్న అతిలోక సుందరీమణులను వెనక్కు నెట్టి తాను మాత్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈ పోల్ లో సుమారుగా 20 లక్షల మంది సన్నీనే తమ అభిమాన నాయికగా పేర్కోంటు అమెను మోస్ట్ డిసైరబుల్ (వాంఛనీయ మహిళ) గా ఓటు వేశారు. దీపిక పదుకునే, కత్రినా లాంటి నటీమణులను వెనక్కె నెట్టి మరీ ముందు వరుసలో నిలించింది సన్నీ ఈ జాబితోలో రెండవ స్థానంలో దిపీకా పదుకునే, మూడవ స్థానంలో జాక్వాలిన్ ఫెర్నాండెజ్, నాల్గవ స్థానంలో కత్రినా కైఫ్, ఐదవ స్థానంలో శ్రీయా సారెన్, అవర స్థానంలో ప్రియాంక చోప్పా, ఏడవ స్థానంలో శ్రధ్దా కపూర్, ఎనమిదవ స్థానంలో నర్గీస్ ఫక్రీ, ఆ తరువాత అలియా భట్, లీసా హెడెన్ లు తొమ్మిది పదవ స్థానాల్లో నిలిచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Most Desirable Women  bollywood  

Other Articles