Colors Swathi | Tripura movie | Gallery

Swathi tripura movie first schedule completed

Colors Swathi Tripura movie first schedule completed, Swathi Tripura movie stills, Swathi Tripura movie gallery, Swathi Tripura movie news, Colors Swathi as Tripura, Colors Swathi tripura movie, Colors Swathi become tripura, Colors Swathi latest news, Swathi movie news, Swathi Tripura movie news, Swathi movie updates, Swathi stills, Swathi news

Swathi Tripura movie first schedule completed: Actress swathi latest movie tripura. director raj kiran. Movie first schedule completed.

పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి

Posted: 05/02/2015 09:54 AM IST
Swathi tripura movie first schedule completed

తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది కలర్స్ స్వాతి. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం ‘త్రిపుర’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో 40 శాతం టాకీ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ 'తొలి షెడ్యూల్ అనుకున్న సమయానికి పూర్తయిందని' ఆనందంగా చెప్పారు.

Colors Swathi Tripura movie first schedule completed-02

దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ "టాకీలో కీలకమైన సన్నివేశాలను ఎంతో ఖర్చుతో ఫిలింసిటీలో మరియు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోని పలు లోకేషన్లలో చిత్రీకరించాము. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చేసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. టెక్నీషియన్స్ ఎంతగానో సహకరించారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.​​

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Colors Swathi  Tripura movie  Gallery  

Other Articles