Allari Naresh | Virupa | Engagement | Wedding

Allari naresh and virupa engagement updates

Allari Naresh and Virupa Engagement, Allari Naresh Virupa Engagement, Allari Naresh Engagement, Allari Naresh Engagement date, Allari Naresh Engagement place, Allari Naresh latest news, Allari Naresh movie news, Allari Naresh movie updates, Allari Naresh marriage news, Allari Naresh wedding news, Allari Naresh

Allari Naresh and Virupa Engagement Updates: Actor allari naresh engagement with Virupa today in chennai. The engagement ceremony will take place in Chennai at the Leela Palace today.

లీలా ప్యాలెస్ లో నేడే అల్లరి నరేష్ విరూపల నిశ్చితార్థం

Posted: 05/01/2015 12:38 PM IST
Allari naresh and virupa engagement updates

గతకొద్ది కాలంగా అల్లరి నరేష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తుంటే.. నరేష్ చాలా సైలెంట్ గా పెళ్లికి రెడి అయిపోయాడు. అల్లరి నరేష్ మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈరోజు(మే1) అల్లరి నరేష్ నిశ్చితార్థం జరుగనుంది.

ఏంటీ సినిమా గురించి చెప్పట్లేదు. రియల్ లైఫ్ లోనే నరేష్ నిశ్చితార్థం చేసుకుంటున్నాడు. నేడు నరేష్ నిశ్చితార్థం విరూప అనే అమ్మాయితో చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరుగుతుంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిసింది.

విరూప విజయవాడకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం అర్కిటెక్ట్ గా పనిచేస్తుంది. నరేష్, విరూపల వివాహం మే 9న హైదరాబాద్ లోని జరుగనున్నట్లుగా తెలిసింది. నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ ఈ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరి నరేష్ తన పెళ్లి వార్తను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.

Source from: Releaseday

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Virupa  Engagement  Wedding  

Other Articles