Kelly Brook | nude stills | leaked

Hollywood actress kelly brook nude stills leaked

Hollywood Celebrities nude pictures leaked, Jennifer Lawrence Nude Photos Leak, Dozens of celebrities' nude pics leaked online, Hollywood celebrities' nude images unleashed, Leaks of nude celebrity photos, Nude Jennifer Lawrence photos leaked by hacker, Jennifer Lawrence nude pictures leak sparks fear of mass

Hollywood Actress Kelly Brook nude stills leaked: Kelly Brook hit by ANOTHER naked photo leaked. More nude pictures of model Kelly Brook have been leaked online

సోషల్ మీడియాలో కెళ్లీ న్యూడ్ ఫోటోలు హల్చల్

Posted: 04/13/2015 06:02 PM IST
Hollywood actress kelly brook nude stills leaked

ఈ మధ్య తరచుగా హాలీవుడ్ హాట్, సెక్సీ భామల న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హాట్ భామల నగ్న ఫోటోలను ఎవరో లీక్ చేసి సోషల్ మీడియాలలో పోస్ట్ చేసేస్తున్నారు. దీంతో ఆ భామలంతా కూడా లబోదిబోమంటూ సైబర్ క్రైం వారిని ఆశ్రయిస్తున్నారు.

గతంలో జెన్నిఫర్ లారెన్స్, పాప్ స్టార్ రిహానా, టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్, నటి కేట్ అప్టాన్, మేరీ ఎలిజెబెత్ వంటి ఎంతోమంది నగ్న ఫోటోలు తెగ హల్ చల్ చేశాయి. హాలీవుడ్ నగ్న ప్రదర్శనలు చేయడం, హాట్ హాట్, సెక్సీ ఫోటోషూట్ లకు ఫోజులివ్వడం వీరికి అలవాటే. కానీ వీరు రహస్యంగా వుంచుకున్న నగ్న ఫోటోలను ఎవరూ లీక్ చేసేస్తున్నారట.

అయితే తాజాగా ప్రముఖ మోడల్, నటి కెల్లీ బ్రూక్ నగ్న ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ అమ్మడికి సంబంధించిన దాదాపు 24 ఫొటోలు ప్రస్తుతం నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇలా బ్రూక్ ఫొటోలను హ్యాక్ చేసి, ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇలా బ్రూక్ నగ్న ఫోటోలను ఎవరో లీక్ చేసారు.

అయితే గతంలో కేవలం అర్థనగ్న ఫోటోలను మాత్రమే లీక్ చేస్తే... ఈసారి ఏకంగా నగ్న ఫోటోలను లీక్ చేసి, ఇంటర్నెట్ లో పోస్ట్ చేసేసారట. ఏదేమైనా కూడా హాలీవుడ్ భామలు మాత్రం ఇలా నగ్నంగా ఫోటోలు దిగడం, ఎంజాయ్ చేయడం మాత్రం మారరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kelly Brook  nude stills  leaked  

Other Articles