Son of Satyamurthy | 4 days World wide gross | Allu Arjun

Son of satyamurthy 4 days world wide gross collections

Son of Satyamurthy Movie 4 days World wide gross, Son of Satyamurthy records creates, Son of Satyamurthy movie news, Son of Satyamurthy latest news, Son of Satyamurthy stills, Son of Satyamurthy news, Son of Satyamurthy movie posters, Son of Satyamurthy trailers, Son of Satyamurthy

Son of Satyamurthy 4 days World Wide Gross Collections: Allu arjun latest movie Son of Satyamurthy creates record. Trivirkram srinivas direction. Devisriprasad music.

దుమ్ముదులుపుతున్న సత్యమూర్తి కలెక్షన్లు

Posted: 04/13/2015 04:57 PM IST
Son of satyamurthy 4 days world wide gross collections

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఇటీవలే విడుదలై, సక్సెస్ ఫుల్ గా అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ ను అందించాడు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటులు రాజేంద్రప్రసాద్, ఆలీ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన ఈ చిత్రం 48.36కోట్లు వసూలు చేసింది. ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో 100కోట్లు కొల్లగొట్టేయడం ఖాయమని సినీవర్గాలు అంచనాల వేస్తున్నాయి. కలెక్షన్ల వివరాలు మీకోసం.

Telangana - 12.3 crore
AP- 19.2 crore
Karnataka - 6.6cr
Overseas - 8.46cr
TN - 1.2 cr
RoI - 60 lakhs

Total : 48.36cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  4 days World wide gross  Allu Arjun  

Other Articles