Nagarjuna | Karthi | Tamannah | Movie Multistarer

Nagarjuna karthi tamannah movie shooting details

Nagarjuna, Tamannah, Karthi movie shooting details, Tamanna in pvp banner, Tamanna romance with karthi, Tamanna latest news, Tamanna movie news, Tamanna movie updates, Tamanna news, Tamanna latest stills, Tamanna hot stills, Tamanna

Nagarjuna Karthi Tamannah movie shooting details: Nagarjuna, Karthi acts in lead roles. Tamannah has joined the film’s shoot today (April 9th) and she posted the news on Twitter. Vamshi Paidipally direction. PVP Cinema produce.

నాగార్జున, కార్తీ, తమన్నాల సెకండ్ షెడ్యూల్

Posted: 04/10/2015 04:40 PM IST
Nagarjuna karthi tamannah movie shooting details

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రలలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లో తమన్నా పాల్గొంది. భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nagarjuna Tamannah Karthi movie shooting details-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Tamannah  Karthi  PVP  

Other Articles