Balakrishna | Lion Movie | Audio Released

Balakrishna lion movie audio launched

Balakrishna Lion Movie Audio Released, Balakrishna Lion cutouts, Lion Audio launch stills, Lion Audio launch events, Lion Audio launch details, Lion movie news, Lion movie updates, Lion news, Lion movies

Balakrishna Lion Movie Audio Launched: Nandamuri Balakrishna latest movie Lion. Trisha, Radhika Apte heroines. This movie audio launch on 9 april. manisharma music.

ఏపి సీఎం చేతుల మీదుగా ఘనంగా లయన్ ఆడియో విడుదల

Posted: 04/10/2015 09:48 AM IST
Balakrishna lion movie audio launched

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది, మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సీడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Lion Movie Audio Launch Stills   |   Trisha at Lion Movie Audio Launch   |  Lion Theatrical Trailer

Balakrishna-Lion-Movie-Audi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion Movie  Audio Released  

Other Articles