Lion Movie Audio Release on 9 april

Lion movie audio release on 9 april

Balakrishna Lion Audio Release on 9 april, Lion Audio Release on 9 april, Lion Audio Release date, Balakrishna Lion movie posters, Balakrishna Lion movie trailers, Balakrishna Lion movie stills, Balakrishna Lion movie

Lion Movie Audio Release on 9 april: Nandamuri Balakrishna Lion movie Audio Release on 9 april. Manisharma music. Trisha, Radhika Apte heroines.

రేపే బాలయ్య లయన్ పాటల సందడి

Posted: 04/08/2015 06:35 PM IST
Lion movie audio release on 9 april

‘లెజెండ్’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్’. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 9న శిల్పకళా వేదికలో ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion teaser  Audio release date  Posters  

Other Articles