Rajendra prasad as akkineni akhil father

Rajendra Prasad as Akhil Akkineni father, Rajendra Prasad as Akhil father, Akhil Akkineni romance with akhil akkineni, Akhil Akkineni in akhil movie, Akhil Akkineni in special song, Rashi Khanna in item song, Akhil Akkineni latest movies, Akhil Akkineni latest news, Akhil Akkineni movie news, Akhil Akkineni movie stills, Rashi Khanna hot stills, Akhil Akkineni stills, Akhil Akkineni gallery, Rashi Khanna cleavage stills, Akhil Akkineni

Rajendra Prasad as Akkineni Akhil father: Actor Rajendra Prasad doing a father role in akhil akkineni movie. Tollywood Cute Actress Rashi Khanna latest movie Updates, news, stills, photos, galleries, movies, videos.

అఖిల్ కు తండ్రెవరో తెలిసిపోయింది

Posted: 03/19/2015 10:31 AM IST
Rajendra prasad as akkineni akhil father

అక్కినేని అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాలో అఖిల్ కు తండ్రి పాత్రలో ఎవరూ నటించనున్నారోనని గతకొద్ది రోజులుగా వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ పాత్రలో రాజేంద్రప్రసాద్ ఖరారు చేసారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ వరుస చిత్రాలతో బిజీగా వున్నారు.

మంచి పాత్రలలో నటిస్తూ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రకు రాజేంద్రప్రసాద్ అయితేనే బాగుంటాడనే వుద్దేశ్యంతోనే రాజేంద్రప్రసాద్ ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇందులో రాశిఖన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుంది. ఇందుకోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది.

రచయిత వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. థమన్, అనూప్ లు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Rajendra Prasad  Rashi Khanna  Hot Stills  

Other Articles