Son of sathyamurthy movie malayalam rights sold

Son of Sathyamurthy Malayalam Rights Sold, Son of Sathyamurthy Malayalam Rights, Son of Sathyamurthy jukebox, Son of Sathyamurthy songs, Son of Sathyamurthy trailer, Son of Sathyamurthy movie news, Son of Sathyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Son of Sathyamurthy Malayalam Rights Sold: Allu Arjun latest movie Son of Sathyamurthy. Malayalam rights sold out. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

అమ్ముడుపోయిన మల్లు సన్నాఫ్ సత్యమూర్తి

Posted: 03/17/2015 11:06 AM IST
Son of sathyamurthy movie malayalam rights sold

అయితే అల్లు అర్జున్ కు మలయాళంలో కూడా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. మలయాళంలో ‘మల్లు అర్జున్’ గా బన్నీకి మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అయితే తాజాగా ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.

‘జులాయి’ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర మలయాళ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ చిత్ర మలయాళ హక్కులు ఒక కోటి డెబ్బై అయిదు లక్షలకు అమ్ముడు పోయాయి. మలయాళంలో బన్నీకి వున్న భారీ క్రేజ్ కారణంగానే ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, మలయాళంలో ఒకేరోజున విడుదల కానుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలైన మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Sathyamurthy  Malayalam Rights  Sold Out  Allu Arjun  Trivikram Srinivas  

Other Articles