Nandamuri balakrishna watches tungabadra movie

Balakrishna watches Tungabadra movie, Balakrishna watches Tungabadra, Balakrishna Tungabadra movie, Tungabadra movie news, Tungabadra movie updates, Tungabadra movie details, Tungabadra movie trailer, Tungabadra movie release date, Tungabadra movie stills, Tungabadra movie

Nandamuri Balakrishna watches Tungabadra movie: Sai korrapati upcoming movie Tungabhadra. Nandamuri balakrishna recently watched this movie.

వారాహి తుంగభద్రను అభినందించిన లెజెండ్

Posted: 03/17/2015 10:34 AM IST
Nandamuri balakrishna watches tungabadra movie

వారాహి చలన చిత్ర సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి అందిస్తున్న తాజా చిత్రం ‘తుంగభద్ర’. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ చిత్రాన్ని అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ వీక్షించారు. బాలయ్యతో ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి... బాలయ్య పై వున్న అభిమానంతో ఈ ‘తుంగభద్ర’ చిత్రాన్ని బాలయ్య కోసం ప్రసాద్ లాబ్స్ లో స్పెషల్ షో వేసారు వారాహి చిత్ర యూనిట్.

ఈ చిత్రాన్ని చూసిన బాలయ్య.. చిత్ర యూనిట్ ను అభినందించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tungabadra  Balakrishna  Sai korrapati  Vaarahi  

Other Articles