Hansika cleared that she didnt comment pawankalyan

pawankalyan, hansika, hansika motwani, hansika on pawan, hansika comments, hansika interview, pawan politics, hansika hot coments

hansika cleared that she didnt comment pawankalyan. hansika says like no need to enter in politics a tamil tabloid publish. on this issue pawan fans anger on hansika, then hansika gave explanation to the media. she didnt comment on pawan, and she respect pawan sir very much sentenced.

పవన్ ను కామెంట్ చెయ్యలేదంటున్న బ్యూటీ

Posted: 03/11/2015 11:10 AM IST
Hansika cleared that she didnt comment pawankalyan

పాలబుగ్గల చిన్నది హన్సిక మీడియా పై తెగ మండిపడుతోంది. ఏదో అంశంతో ఎప్పుడూ వార్తకెక్కే ఈ అమ్ముడు తాజాగా మీడియా కథనాలపై ఆగ్రహంగా ఉంది. అసలు తాను ఎప్పడూ అనని కామెంట్లను అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, దానికి నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దంటూ బాధ పడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే గత వారం ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో హన్సిక పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేసినట్లు ప్రచురించారు. అదే ఇప్పుడు పవన్ అబిమానులకు కోపం తెప్పించింది. హన్సిక వ్యవహారంపై వపన్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాగా తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని హన్సిక అన్నట్లు ఆ పత్రికలొ వివరించారు.

కాగా హన్సిక మాత్రం ఈ ఇంటర్వూలో అలాంటి మాటలు మాట్లాడలేదని అంటోంది. కొంత మంది నేను పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేసినట్లు అనుకుంటున్నారని అంటోంది. పవన్ ను కామెంట్ చేస్తు తాను ఎలాంటి ఇంటర్వూ ఇవ్వలేదని, కేవలం మీడియా అలా అని ప్రచారం చేస్తోందని తెలిపింది. పవన్ సార్ అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొంది. ఇలాంటి పుకార్లను పుట్టించే వారు దయచేసి వాటిని ఆపాలని హన్సిక కోరింది.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles