Jyothika 36vayadhinile first look

Jyothika 36Vayadhinile first look, Jyothika 36Vayadhinile movie first look poster, 36Vayadhinile movie first look poster, Jyothika 36Vayadhinile first look poster, Jyothika 36Vayadhinile first look, Jyothika 36Vayadhinile poster, Jyothika 36Vayadhinile movie news, Jyothika 36Vayadhinile news, Jyothika 36Vayadhinile movie updates, Jyothika 36Vayadhinile stills, Jyothika 36Vayadhinile

Jyothika 36Vayadhinile first look: Actress Jyothika latest upcoming movie 36Vayadhinile. This movie first look poster released.

జ్యోతిక ‘36వయదినిలే’ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 03/09/2015 10:41 AM IST
Jyothika 36vayadhinile first look

‘చంద్రముఖి’ సినిమాలో అందరిని తన నటనతో భయపెట్టిన జ్యోతిక... ఈసారి క్లాసీ లుక్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయ్యిన ‘How Old Are You’ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో ‘36వయదినిలే’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో ఈ చిత్రం ద్వారా హీరోయిన్ మంజు వారియర్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు అదే తరహాలో జ్యోతిక కూడా చాలా కాలం తర్వాత ఈ రీమేక్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ ‘36వయదినిలే’ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య తన సొంత బ్యానరైన ‘2D Entertainment’లో నిర్మిస్తున్నాడు. రోషన్ అండ్రెవ్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మహిళా దినోత్సవం సంధర్భంగా ‘36వయదినిలే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో జ్యోతిక చాలా హోమ్లీ లుక్ తో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothika  36Vayadhinile  First look Poster  

Other Articles