Suriya womans day wishes to fans

hero surya, surya twitter news, surya joins twitter, surya social media, surya news, surya movies, hero surya latest updates, surya photos, surya twitter account, surya gallery, surya photo shoot, surya gallery

kollywood hero suriya wishes international womans day wishes to fans

అభిమాని స్ట్రోక్.. ట్విట్టర్ ఖాతా తెరచిన సూర్య

Posted: 03/08/2015 08:53 PM IST
Suriya womans day wishes to fans

ప్రముఖ దక్షిణాది కథానాయకుడు సూర్య ట్విట్టర్‌లో ఖాతా ప్రారంభించారు. suriya_offlని అధికారిక పేజీగా ట్విట్టర్ ధృవీకరించింది. ఇన్నాళ్లు వరసగా వస్తున్న సినిమా ఆఫర్ల షూటింగ్ బిజీలో వుంటూ.. అభిమానులతో కొంత దూరంగా వున్న సూర్య.. ఇప్పడు దెగ్గరవుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దెగ్గరవ్వాలని నిర్ణయించుకుని ట్విట్టర్ ఖాతా తెరిచాడు. తన బిజీ షెడ్యూల్డ్ ను అసరాగా చేసుకుని ఓ అభిమాని తన పేరున నకిలీ అకౌంట్ తెరచి మిగతా అభిమానులను మోసం చేస్తున్నాడని గ్రహించిన సూర్య.. ఇటీవల అతనిపై కైసు కూడా నమోదు చేశాడు.

ఇక మరెవ్వరూ తన అభిమానులను మోసం చేయకూడదనుకున్నాడో.. ఏమో.. అంతే ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా కలుసుకున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తమ అభిమాన నటుడు ట్విట్టర్‌లో అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ సూర్య ట్వీట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero surya  surya twitter news  tollywood news  kollywood news  

Other Articles