Brahmanandam turn as a villain in lava kusha

Brahmanandam turn as a Villain, Brahmanandam Villain in Lava kusha, Varun Sandesh Lava kusha teaser, Varun Sandesh Lava kusha teaser released, Varun Sandesh Lava kusha teaser launched, Varun Sandesh Lava kusha trailer, Lava kusha teaser, Lava kusha movie teaser, Lava kusha movie trailer, Lava kusha

Brahmanandam turn as a Villain in Lava kusha: directed by Jay Srisivan. produced by V. Satyamohan & S. Prakash. music by Ram Narayan. starring: Varun Sandesh, Richa Panai & Ruchi Tripathi.

లవకుశకు విలన్ గా మారిన బ్రహ్మీ

Posted: 03/07/2015 01:15 PM IST
Brahmanandam turn as a villain in lava kusha

ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో నవ్వించి ఏడిపించిన నటుడు బ్రహ్మనందం... ఈసారి విలన్ గా భయపెట్టడానికి సిద్ధమయ్యాడు. కొన్ని వందల సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించిన బ్రహ్మానందం... ఇప్పటి వరకు విలన్ గా నటించలేదు. కానీ ఇపుడు వరుణ్ సందేశ్ కోసం విలన్ గా మారాడు.

వరుణ్ సందేశ్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న తాజా చిత్రం ‘లవకుశ’. రిచా పనాయ్, రుచి త్రిపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయశ్రీ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను సత్య మోహన్ – ప్రకాష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బ్రహ్మనందం విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ‘లవకుశ’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు చిత్ర ప్రమోషనల్ సాంగ్ వీడియోను విడుదల చేసారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆడియో త్వరలోనే విడుదల చేసి, ఏప్రిల్ చివర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmanandam  Villain  Varun Sandesh  Lava kusha  

Other Articles