Manoj manchu pranathi marriage date fixed

Manoj Manchu's engagement with Pranathi, Manchu Manoj marriage date fixed, Manoj Manchu engagement, Manoj Manchu engagement stills, Manoj Manchu Pranathi engagement, Manoj Manchu Pranathi engagement stills, Manoj Manchu Pranathi engagement

Manoj Manchu Pranathi marriage date fixed: Manoj Manchu's engagement with Pranathi. Manoj Marriage date fixed.

నిశ్చితార్థం అదుర్స్... పెళ్లి డేట్ ఫిక్స్

Posted: 03/04/2015 05:55 PM IST
Manoj manchu pranathi marriage date fixed

మంచు మనోజ్, ప్రణతిల నిశ్చితార్థం నేడు(మార్చి4) ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు, బంధువులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి జంటను ఆశీర్వదించారు.

ఈ వేడుకలో పురోహితులు లగ్నపత్రికను చదివి వినిపించారు. మనోజ్ వివాహం మే 20వ తేదిన నిర్ణయించారు. మే 20వ తేదిన ఉదయం 9గంటల 10 నిమిషాలకు మనోజ్, ప్రణతిల వివాహం ఖరారు చేసారు.

ఇక్కడ ఓ యాధృచ్చికర విషయం ఏమిటంటే... మనోజ్ పుట్టినరోజు కూడా మే 20. ఇక మీద నుంచి మే 20న మంచు వారికి రెండు పండగలు కానున్నాయి. ఒకటి మనోజ్ పుట్టినరోజు కాగా, మరొకటి మనోజ్ పెళ్లి తేది. త్వరలోనే పెళ్లి వేదిక అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manoj Manchu  Pranathi  engagement  

Other Articles