Kareena kapoor khan finally finds a buyer for her flat

Kareena Kapoor news, Kareena Kapoor hot photos, Kareena Kapoor flats, Kareena Kapoor flat news, Kareena Kapoor flat buyer news, Kareena Kapoor mother, kareena mother babitha, kareena kapoor marriage, Kareena Kapoor apartment, Kareena Kapoor hot gossips

Kareena Kapoor Khan finally finds a buyer for her flat : Actress Kareena Kapoor Khan, whose two BHK (3-bedroom-hall-kitchen) flats in Rose Queen building in Khar was up for sale since past three years, has finally found a buyer.

మాంచి రేటు పలికిన ‘కరీనా’ ప్రాపర్టీ!

Posted: 03/03/2015 11:43 AM IST
Kareena kapoor khan finally finds a buyer for her flat

గత మూడేళ్లక్రితం తన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన కరీనాకపూర్.. ఎట్టకేలకు తన ప్రయత్నాల్లో సఫలీకృతం అయ్యింది. తాను అనుకున్నట్లుగానే తన ప్రాపర్టీకి మాంచి రేటు రావడంతో ఆమె దాన్ని చివరికి అమ్మేసింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఫుల్ హ్యాపీగా వుందంటూ బాలీవుడ్ సమాచారం!

ముంబైలోని ఖార్ ప్రాంతంలో కరీనాకు, ఆమె అమ్మకు మంచి ఇంటరీయర్స్ తో అధునాతనంగా నిర్మించిన రెండు లగ్జరీ ఫ్లాట్స్ (3 బెడ్ రూమ్స్, 2 హాల్స్, 2 కిచెన్ రూంలు) వున్నాయి. అయితే.. పెళ్లికి ముందు ఈ అమ్మడు సైఫ్ అలీ ఖాన్ ‘ఆఫీస్’ వున్న అపార్ట్ మెంట్ లో ఒక మంచి ఫ్లాట్ కొనుగోలు చేసింది. దాంతో కరీనా ఖార్ లోని తనకు, అమ్మకు సంబంధించి ఆ రెండు లగ్జరీ ఫ్లాట్స్ ను మూడేళ్ల క్రితం తన ఏజెంట్ ద్వారా అమ్మకానికి పెట్టింది. అప్పుడు తాను 12-15 కోట్లకు అమ్మకానికి పెట్టిందట! అయితే.. అంత రేటు పెట్టి ఆ ఫ్లాట్స్ ని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

అయితే.. కరీనా పెట్టిన బేరం మేరకు ఇప్పుడు ఒక వ్యక్తి ఆ రెండు ఫ్లాట్స్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం! ఆ వ్యక్తి పేరు బయటకు రాలేదు గానీ.. అతను మాత్రం ఆ రెండు ఫాట్స్ ను 15 కోట్లకు కొనేశాడని తెలిసింది. దాంతో అనుకున్న రేటుకే తన ప్రాపర్టీ అమ్ముడుపోవడంతో అమ్మడు ఫుల్ ఖుషీగా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena Kapoor flats  kareena mother babita  bollywood news  

Other Articles