Raveena tandon ethnic designer wear clothing center business field

raveena tandon news, raveena tandon business, raveena tandon hot photos, raveena tandon designer wear, raveena tandon photos, raveena tandon hot gallery, raveena tandon photo shoot, raveena tandon desingers, raveena tandon business field, raveena tandon clothing center

raveena tandon ethnic designer wear clothing center business field : The senior actress raveena tandon enters in business field. She started ethnic designer wear clothing center with famous designer.

సినిమాలు లేక బిజినెస్ రంగంలోకి దిగిన ఆంటీ..!

Posted: 02/25/2015 01:38 PM IST
Raveena tandon ethnic designer wear clothing center business field

ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించిన రవీనా టండన్.. పెళ్లైన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని అరకొర సినిమాలతో కొనసాగిస్తోంది. ఇటు టాలీవుడ్ తోపాటు హిందీ చిత్రాల్లోనూ ఆంటీ పాత్రల్లో నటిస్తోంది. అయితే.. అవి ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో ఈమెకు సినిమా ఆఫర్లు అంతగా రావడం లేదు. ఈ సమయంలోనే నాలుగురాళ్లు వెనక్కు వేసుకుందామన్న ఆలోచనతో ఈమె వ్యాపార రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

‘ఎత్నిక్ డిజైనర్ వేర్’ పేరిట రవీనా బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టిందని సమాచారం! ప్రముఖ డిజైనర్ తో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించింది. పైగా.. తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాదు.. ఈ చిన్న కంపెనీతో బిజినెస్ మొదలుపెట్టి, తనకంటూ ఓ కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేసుకోవాలన్న భానవతో వుందట! ఆ విషయమేమోగానీ.. ప్రస్తుతానికైతే మూవీలను నమ్ముకోకుండా తన ఫ్యూచర్ కోసం క్లాతింగ్ వ్యాపారం పెట్టేసుకుంది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈమె అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాంబే వెల్వెట్’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఆ ఒక్క సినిమా తప్ప ఈమె చేతిలో మరే మూవీ అవకాశాలు లేవు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raveena tandon clothing center  ethnic designer wear  bollywood news  

Other Articles