Bandipotu movie release date

Bandipotu Movie Release Date, Allari naresh Bandipotu movie Different Promotions, Bandipotu movie Different Promotions, Allari naresh Bandipotu movie Promotions, Bandipotu movie Promotions, Bandipotu movie platinum disk function, Bandipotu movie platinum disk function news, Bandipotu platinum disk function, Bandipotu Movie news, Bandipotu movie stills, Bandipotu movie songs, Bandipotu trailers, Bandipotu photos, Bandipotu movie gallery, Bandipotu audio, Bandipotu movie heroine, Esha stills, Allari naresh

Bandipotu Movie Release Date: Allari naresh, eesha upcoming movie Bandipotu. release on feb 20. Mohan krishna indraganti direction. Bandipotu movie platinum disk function on feb 15th in Vijayawada.

ఈనెల 20న బందిపోటు ఎటాక్

Posted: 02/14/2015 10:11 AM IST
Bandipotu movie release date

అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’బందిపోటు‘. ‘దొంగల్ని దోచుకో’ అనేది కాప్షన్. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అంతకు ముందు...ఆ తర్వాత’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఇవివి సినిమా బ్యానర్ పై రాజేష్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ అయింది. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఈనెల 20వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లలో భాగంగా చిత్ర యూనిట్ డిఫరెంట్ ప్లాన్ చేసింది. ప్రమోషన్ కార్యక్రమాలను విజయయాత్ర వలే ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ ఈషా, అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, ఆర్యన్ రాజేష్ సహా చిత్రయూనిట్ పాల్గొననున్నారు. ఈ టూర్ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రారంభం అవుతుంది.

ప్రమోషనల్ టూర్ వివరాలు:

14 ఫిబ్రవరి
ఉదయం 11 గంటలకు రాజమండ్రి కళా మందిర్
మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ శ్రీనికేతన్ షాపింగ్ మాల్
సాయంత్రం 6 గంటలకు వైజాగ్ సి.ఎం.ఆర్ మాల్
రాత్రి 8 గంటలకు వైజాగ్ పార్క్ హోటల్ వెలంటెన్స డే ఈవెంట్ లో చిత్రయూనిట్ పాల్గొంటుంది.

15 ఫిబ్రవరి
ఉదయం 11 గంటలకు గుంటూరు ఇవివి కళావాహిని
మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడు కళామందిర్
సాయంత్రం 6 గంటలకు విజయవాడ కళావాహినిలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొన్ననున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari naresh  Bandipotu  censor  release date  Promotions  Eesha  Movie News  

Other Articles