Rgv 365 days movie teaser

RGV 365 Days Movie Teaser, Nandu 365 Days Movie Teaser, Ram Gopal Varma 365 Days Movie Hot Teaser, Anaika 365 Days Heroine, Anaika latest Hot Photos, 365 Days Heroine, Anaika Hot Photos, 365 Days Heroine Anaika, Hot Photos, 365 Days Heroine Anaika Hot stills, 365 Days Heroine Anaika Hot cleavage, 365 Days Heroine Hot Photos

RGV 365 Days Movie Teaser: Ram Gopal Varma's 365 Days Teaser, starring Nandu & Anaika. Music by Nag Srivasthav.

అరె.. వీళ్ల రొమాంటిక్ దుకాణం రొడ్డుకెక్కింది

Posted: 02/11/2015 12:20 PM IST
Rgv 365 days movie teaser

మొన్నటి వరకు భయం, రక్తపాతం, థ్రిల్లర్ లాంటి చిత్రాలను రూపొందించిన వర్మ... ఇపుడు వరుసగా సెక్సీ, రొమాంటిక్ చిత్రాలపై కన్నేసాడు. వరుసగా సెక్సీ చిత్రాలను రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ జోనర్ చిత్రాల్లో ఇటీవలే వర్మ దర్శకత్వంలో ‘ఐస్ క్రీం’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తేజస్వీతో హాట్ ఫోటోషూట్ తీసి విడుదల చేసాడు. అప్పట్లో అది హాట్ కేక్ లా అందరిని ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన ‘ఐస్ క్రీం 2’లో నవీన్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసుకొని... హాట్ హాట్ అందాల ప్రదర్శన చేయించాడు. ఇందులోని ఓ హాట్ వీడియో సాంగ్ అప్పట్లో బాగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘365 డేస్’. నందు, అనైక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఓ రొమాంటిక్, సెక్సీ వీడియో సాంగ్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. వాలెంటైన్స్ డే రోజున ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మరి ఈ సినిమాలో ఎన్ని బూతు సన్నీవేశాలు ఉండనున్నాయో ఏమో. మొత్తానికి వర్మ ఈ బూతు సినిమాల గోల ఎప్పటి వరకూ కొనసాగిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  365 Days Movie  Teaser  Nandu  Anaika  

Other Articles