Namitha mukesh vankawala marriage news south industry film offers

namitha news, namitha latest news, namitha hot photos, namitha marriage news, namitha hot photo shoot, namitha hot news, namitha latest gallery, namitha affairs, namitha love affairs, namitha scandals, namitha photos, namitha stills, namitha mukesh vankawala

namitha Mukesh Vankawala marriage news south industry film offers : The sexy actress namitha had said that she will do marriage when the movie offers could stop.

ఎప్పుడైతే ఆఫర్లు రావో.. అప్పుడే పెళ్లంటున్న నమిత!

Posted: 02/10/2015 10:20 AM IST
Namitha mukesh vankawala marriage news south industry film offers

ప్రస్తుతం మూడుపదుల వయస్సు దాటిన స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసుకుని సెటిలైపోతుంటే.. తనకు మాత్రం పెళ్లికి ఇంకా టైముందంటూ దీర్ఘాలు పలుకుతోంది బొద్దుగుమ్మ నమిత! నిజానికి ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకున్న తారలందరికీ మూవీ ఆఫర్లు సరిగ్గా రాకపోవడం వల్ల ఇండస్ట్రీలో తమ టైం అయిపోయిందని భావించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ వారందరూ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లే! కానీ.. అడపాదడపా చిన్నమూవీలు చేసుకుంటూ ఎప్పుడో తెరమీద కనిపించే నమిత మాత్రం.. తన చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయని, అందుకే ఇంకా పెళ్లికి టైముందంటూ వాపోయింది.

ఎప్పుడూతే తనకు సినిమా ఆఫర్లు రావడం ఆగిపోతాయో.. అప్పుడే తాను ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకుని రియల్ లైఫ్ సెటిలవుతానంటోంది నమిత! ఈ నేపథ్యంలో అమ్మడు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా వున్నాను. ఇలాగే మూవీ ఆఫర్లు వచ్చినంతకాలం చేస్తూనే వుంటాను. ఎప్పుడైతే ఆఫర్లు రావడం మానేస్తాయో.. అప్పుడు చిత్రపరిశ్రమ నుంచి తప్పుకుని, తనను ప్రేమించే మంచి వ్యక్తితో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతా’’నంటోంది ఈ భారీ అందాల బొద్దుగుమ్మ!

‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నమిత.. మొదట్లో తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది. వరుసగా ఆఫర్లను ఒప్పుకుంటూ దూసుకుపోయింది. అయితే.. తర్వాతి కాలంలో అడపాదడపా సినిమాలు ఒప్పుకుంటే కెరీర్’ని తన చేతులతో తానే కాస్త ఇరకాటంలో పడేసుకుంది. ఇక అప్పటినుంచి సెక్సీ మూవీల్లో నటిస్తూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మూవీలన్నీ దాదాపు సెక్సీ తరహాలోనే వున్నాయి. మరి.. ఆ మూవీలు ఆమె కెరీర్’కి ఎంతవరకు హెల్ప్ అవుతాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : namitha marriage news  heroines marriages  tollywood news  

Other Articles