Raviteja guest role in kannada vajrakaya

Raviteja guest role in kannada Vajrakaya, Raviteja guest role in Vajrakaya, Raviteja dance in kannada Vajrakaya, Raviteja in kannada Vajrakaya movie, Raviteja guest role in Vajrakaya, Raviteja dance with hero Shivaraj Kumar, Raviteja in Vajrakaya, Raviteja latest news, Raviteja kannada movies, Raviteja kannada news, Raviteja, Shivaraj Kumar, Vajrakaya, Kannada Movies

Raviteja guest role in kannada Vajrakaya: Tollywood star hero Raviteja guest role in kannada Vajrakaya movie. Hero shivraj kumar. Raviteja dance with hero Shivaraj Kumar in vajrakaya movie song.

వజ్రకాయతో మాస్ మహారాజ్ స్టెప్పులు

Posted: 02/02/2015 11:30 AM IST
Raviteja guest role in kannada vajrakaya

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎప్పుడూ కూడా మల్టీస్టారర్ చిత్రాలకు రెడీగా వుంటాడనే విషయం తెలిసిందే. ఏదైనా మంచి సినిమాలో మంచి చిన్న క్యారెక్టర్ ఆఫర్ వచ్చినా కూడా రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వుంటాడు. అయితే తాజాగా రవితేజ కన్నడంలో కూడా కాలుకదిపేసాడు.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘వజ్రకాయ’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ ఓ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇటీవలే జరిగిన ఓ సాంగ్ లో రవితేజ పాల్గొన్నాడు. ఈ పాటలో హీరో శివరాజ్ తో కలిసి రవితేజ కాలుకదిపాడు. అంతే కాకుండా ఈ చిత్ర ప్రెస్ మీట్ లో రవితేజ పాల్గొని, సినిమాను ప్రమోట్ చేసాడట.

ఈ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రవితేజ పాల్గొనగా... సౌత్ సినీ ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్క స్టార్ హీరో ఈ పాటలో పాల్గొన్నారు. తమిళం నుంచి శివకార్తికేయన్, మలయాళం నుంచి దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్ లు కూడా ఈ పాటలో శివరాజ్ తో స్టెప్పులేసారు. ఈ పాటను తమిళ హీరో ధనుష్ పాడినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి ఈ సినిమాతో రవితేజకు కన్నడంలో మంచి టాక్ వస్తుందో లేదో చూడాలి. రవితేజ నటిస్తున్న ‘కిక్2’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ‘బెంగాల్ టైగర్’ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Shivaraj Kumar  Vajrakaya  Kannada Movies  

Other Articles