Tollywood hero allari naresh marriage news rural traditional girl

allari naresh news, allari naresh marriage news, allari naresh movies, tollywood heroes, allari naresh marriage issue, rural area girls, indian traditional girls, tollywood heroes marriages

tollywood hero allari naresh marriage news rural traditional girl : allari naresh had said that.. he will do marriage in this year with traditional girl who belongs to rural area.

‘అహ నా పెళ్లంట’ అంటున్న కామెడీ హీరో!

Posted: 01/06/2015 12:21 PM IST
Tollywood hero allari naresh marriage news rural traditional girl

కామెడీ హీరోగా టాలీవుడ్’లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు స్థాపించుకున్న అల్లరి నరేష్.. ‘అహ నా పెళ్లంట’ అంటూ సంబరపడిపోతున్నాడని సమాచారం! ఇదేదో రీల్ లైఫ్’కి సంబంధించింది కాదు.. అల్లరి నరేష్ రియల్ లైఫ్’పార్ట్’నర్’కి సంబంధించిన విషయం! ఈ ఏడాదిలో ఇతగాడు ఓ ఇంటివాడు కావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇతగాడికి తగ్గ మంచి సంబంధం కోసం అప్పుడే వెదుకులాటలు మొదలెట్టేరు. ఈ విషయాన్ని తాజాగా నరేషే వెల్లడించాడు.

ఏదైనా ఓ గ్రామీణ ప్రాంతంలో సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని చేసుకోవాలని అల్లరి నరేష్ కోరుకుంటున్నారు. అప్పటికే తూర్చు, పశ్చిమ గోదావరి జిల్లాలలో తమ కమ్యూనిటీకి చెందిన సంస్కృతీ-సంప్రదాయాలతో కూడిన అమ్మాయి కోసం వెతుకుతున్నారట! త్వరలోనే తన పెళ్లి వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వార్తలను అధికారికంగా వెల్లడించనున్నారని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఈ ఏడాది చివరిలోగా నరేష్ పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allaru naresh marriage  tollywood heroes  telugu news  

Other Articles