Nagarjuna next movie with raghavendra rao

Nagarjuna Raghavendra rao movie, Raghavendra rao movies, Raghavendra rao Upcoming movies, Nagarjuna next movie, Nagarjuna updates, Nagarjuna latest news, Nagarjuna upcoming movies, meelo evaru koteswarudu show, tollywood updates, latest telugu movies

Nagarjuna Raghavendra rao next movie : commercial hero Nagarjuna to act in Raghavendra rao movie for the fourth time. Raghavendra rao to direct a movie on jesus story with Nagarjun as hero. Akkineni King presently acting in soggade chinni nayana movie

ప్రపోజల్ బాగానే ఉంది కానీ టైం పడుతుంది

Posted: 01/05/2015 03:41 PM IST
Nagarjuna next movie with raghavendra rao

కంటెంట్ ప్లస్ కమర్షియల్ సినిమాలు తీసే రాఘవేంద్ర రావు మరో ప్రయత్నం మొదలు పెట్టారు. ‘అన్నమయ్య’ ‘శ్రీ రామదాసు’ ‘షిరిడి సాయి’ సినిమాలు తీసి భక్తి భావ ప్రేక్షకులను, కామన్ ఆడియన్స్ ను మెప్పించిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఏసు ప్రభువు గురించి సినిమా తీయబోతున్నాడట. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ ప్రాజెక్టు అన్ని కుదిరితే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు కదా.., టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అవును తాను తీయబోతున్న కొత్త సినిమాపై నాగ్ తో దర్శకేంద్రుడు చర్చలు జరుపుతున్నాడట.

ఇది ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్నా..., దర్శకేంద్రుడి సినిమా కావటంతో ఓకే చెప్పే అవకాశం ఉంది. కానీ.. ఇప్పట్లో మాత్రం సినిమా షూటింగ్ ప్రారంభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం నాగ్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బిజీగా ఉన్నాడు. దీనికి తోడు ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా చేస్తున్నాడు. మరో వైపు కార్తితో కలిసి మల్టీ స్టారర్ మూవీ కూడా ఉంది. ఇలా మూడు ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్న మన్మధుడు ఇప్పట్లో ఏసుగా మారలేడని అంటున్నారు. సో ఈ ప్రాజెక్టు బహుశా వచ్చే ఏడాది ఓకే అవుతుందేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna movies  Raghavendra rao movies  tollywood updates  

Other Articles