Pk inching towards rs 600 crore

aamir khan latest movie pk, aamir khan pk movie collections, aamir khan pk movie setting new records, cotroversy pk mvie collections, aamir khan pk running towards Rs 600 crore mark, aamir khan latest news, aamir khan latest updates, aamir khan pk movie photos, aamir khan upcomming movies, aamir khan latest hits, aamir khan latest movies,

aamir khan latest movie PK inching record collections at box office, moving ahead to reach Rs. 600 crores

బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాస్తున్న పీకే

Posted: 01/04/2015 09:10 PM IST
Pk inching towards rs 600 crore

బాలీవుడ్ చిత్రం 'పీకే'పై ఓ వైపు వివాదాలు, నిరసనలు కొనసాగుతున్నా.. బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలోనే సినిమా ధియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు.

రెండువారాల్లోనే 500 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. తాజాగా 600 కోట్ల రూపాయల మార్కును దాటేందుకు పరుగులు తీస్తుండటం పట్ల బాలీవుడ్ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగితే.. ఈ సినిమా 600 కోట్ల రూపాయలను వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మార్క్ను దాటితే 600 కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా పీకే సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PK  Aamir Khan  bollywood  

Other Articles