Anushka new year special look rudramadevi motion poster

Anushka movies, Anushka latest, Anushka latest poster, Rudramadevi latest motion poster Anushka Motion Poster, Anushka movie, Anushka look in Rudramadevi movie, Anushka latest look in Rudramadevi, tollywood latest, Upcoming telugu movies, telugu latest movies, gunashekar movies, allu arjun in Rudramadevi movie, Rana in Rudramadevi movie

Anushka New year look Rudramadevi motion poster : Rudramadevi movie unit releases Anushka motion Poster for new year special. in latest motion poster anushka have a regal look also given feast to allu arjun and rana fans by showing their photos on the poster

అభిమానులకు రుద్రమ నూతన సంవత్సర కానుక

Posted: 12/31/2014 03:16 PM IST
Anushka new year special look rudramadevi motion poster

అభిమానులకు అనుష్క నూతన సంవత్సర కానుక ఇచ్చింది . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రుద్రమదేవి’ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్ లో అనుష్క మహారాణిలా మెరిసిపోతుంది. నలుగు రంగు చీరలో.., బంగారం పెట్టుకుని ధగధగా మెరిసిపోతుంది. ఫోటో చూసిన వారంతా రెగల్ లుక్ బాగుంది అని చెప్తున్నారు. ఫోటోతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉంది. సినిమా క్వాలిటీని సౌండ్ తెలియజేస్తోంది.

అటు అనుష్కతో పాటు.., అల్లు అర్జున్, రాణా ఫ్యాన్స్ కు కూడా మూవీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో వీరిద్దరూ పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అయితే తెలుగు చరిత్రకు సంబందించిన సినిమా కాబట్టి ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పి షూటింగ్ చేసి శభాష్ అన్పించుకున్నాడు.   గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ నటిస్తే.., నిరువద్యపురం యువ రాజు.. చాళుక్య వీరభద్రుడుగా రానా కన్పించనున్నాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగుతున్నాయి. వచ్చే ఏడాది వేసవి ముందే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మూవీ యూనిట్ చెప్తోంది. అంటే పిబ్రవరిలో ‘రుద్రమదేవి’ వచ్చేస్తుందన్నమాట. ఈ హిస్టారికల్ మూవీ కోసం గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. 9 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కథ సిద్దం చేసుకుని షూటింగ్ చేయటంతో.., ఎలా ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇళయరాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

{youtube}50cDhmMJFdY|620|400|1{youtube}

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Rudramadevi  new year 2015  

Other Articles