Sai dharam tej rey movie release date

sai dharam tej rey movie, rey movie release date, rey movie new release date, rey movi january 30th release, sai dharam tej latest movie updates, tollywood latest news updates

sai dharam tej rey movie release date : film nagar latest buzz that sai dharam tej first acted movie rey solved financial problems and getting ready, as per latest updates movie will come to theatres by 2015 jannuary month end

మెగా హీరోకు తొలగుతున్న అడ్డంకులు

Posted: 12/15/2014 03:25 PM IST
Sai dharam tej rey movie release date

మెగా ఫ్యామిలి హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమాకు అడ్డంకులు తొలగినట్లే అన్పిస్తోంది. తొలి సినిమా తొలి సినిమా ‘రేయ్’ పూర్తయి చాలా కాలం అయింది. అయితే ఆర్దిక ఇబ్బందుల కారణంగా సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. ఈ మద్య విడుదల అయిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా విజయం సాధించింది. దీంతో సాయి ధరమ్ పై ఫైనాన్షియర్లకు నమ్మకం పెరిగి డబ్బుపెట్టేందుకు ముందుకొస్తున్నారు.

ఫలితంగా ల్యాబ్ లో ఉన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత జనవరి 30కి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేసి నిర్మించిన ఈ సినిమా సాయి ధరమ్ కు మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ మీకు అందిస్తాము.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej latest updates  rey movie release date  tollywood updates  

Other Articles