Tamanna bhatia director rajamouli one meter chocolate gift bahubali movie bulgaria schedule

tamanna bhatia, tamanna bhatia latest photos, tamanna bhatia hot photo shoot, tamanna bhatia one meter chocolate, tamanna rajamouli, tamanna latest news, tamanna hot photo shoot, tamanna cleavage show, tamanna gallery, bahubali movie, director rajamouli

tamanna bhatia director rajamouli one meter chocolate gift bahubali movie bulgaria schedule : Tollywood ace director rajamouli presented one meter chocolate to tamanna bhatia in bulgaria.

వామ్మో! తమన్నా చేతిలో అంత పెద్ద గిఫ్టా..?

Posted: 12/13/2014 06:08 PM IST
Tamanna bhatia director rajamouli one meter chocolate gift bahubali movie bulgaria schedule

మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలో ఎవరూ ఊహించని విధంగా ఒక పేద్ద గిఫ్ట్ దర్శనమిచ్చింది. అంతెందుకు.. ఆ గిఫ్ట్’ని చూసి తమన్నాయే షాక్ అయ్యింది. జీవితంలో తనకు ఇటువంటి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేదని, అసలు అంత పెద్ద గిఫ్ట్ తనకు అందుతుందని నమ్మలేకపోతున్నానని అంటోంది అమ్మడు. ఇంతకీ ఆ పేద్ద గిఫ్ట్ మరేంటో కాదు... ఒక చాకొలేట్! దాని పొడవు ఏకంగా ఒక మీటర్ వరకు వుంటుంది. వినడానికి, చూడ్డానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజమే! ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసా..?

విషయం ఏమిటంటే.. గతకొన్నాళ్లనుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తమన్నాకు దర్శకధీరుడు రాజమౌళి తాను రూపొందిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’లో ఒక ప్రత్యేక ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే! ఇప్పటికే తమ్మూ తన పార్ట్ వరకు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చివరగా మిగిలివున్న కొంత పార్ట్ కోసం ఆ మూవీ యూనిట్’తోబాటు బల్గేరియాకు వెళ్లింది. అక్కడే జక్కన్న ఇంత పెద్ద గిఫ్టును తమన్నాకు ప్రెజెంట్ చేశాడు.

ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ.. "బల్గేరియాలో సుదీర్ఘమైన ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి నాకోసం ఒక పేద్ద చాకొలేట్ ను తెప్పించి ఇచ్చారు. అసలు నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి వన్ మీటర్ చాకొలేట్ ను చూడలేదు" అంటోంది. ఇదిలావుండగా.. తమన్నా చేతిలో ఆ పెద్ద గిఫ్టును చూసి ప్రతిఒక్కరు ఆశ్చర్యపోతున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  director rajamouli  bahubali movie  telugu news  

Other Articles