Anasuya debut movie title kshanam

Anchor Anasuya Movie Title Kshanam, Anasuya Movie Title Kshanam, Anchor Anasuya Movie Kshanam, Anasuya in Kshanam, Anasuya adavi shesh movie title Kshanam, adavi shesh movie title Kshanam, adavi shesh new movie title Kshanam, Kshanam 2015

Anasuya Debut Movie Title Kshanam: Anchor Anasuya Confirms Her Debut Movie with Adavi shesh. Ravikanth Direction. produced by a big banner.

అనసూయ తొలి చిత్రం టైటిల్ పేరు క్షణం

Posted: 12/10/2014 09:56 AM IST
Anasuya debut movie title kshanam

బుల్లి తెరపై తన యాంకిరింగ్ తో తెలుగు ప్రక్షకుల మన్ననలను పొందిన అనసూయ.. వెండి తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అడవి శేష్ హీరోగా రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో అనసూయ నటించనుందన్న వార్తలు ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కోడుతున్నాయి. థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘క్షణం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2015 మార్చి నుంచి ప్రారంభం కానుందని సమాచారం

ఈ సినిమా కోసం అనసూయ చాలా కష్టపడుతోంది. ప్రస్తుతం తన బాడీని స్లిమ్ గా మార్చుకునే పనిలో పడింది. తాను ఇలా రాణించడానికి తన భర్త సహకారం చాలా వుందని చెబుతోంది. అలాగే ఈ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సీన్స్, స్కిన్ షోలు, ముద్దులు లాంటి వుండకూడదని అనసూయ ముందే కండిషన్ పెట్టిందట. మరి ఇందులో అనసూయ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో అనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఇప్పటి వరకూ యాంకరింగ్ చేస్తూ తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ జనాలకు పిచ్చెక్కించిన ఈ అమ్మడు సినిమాలో ఎలా నటించనుందో ఏమో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles