Daggubati rana injured in baby movie shooting

rana injured, daggubati rana injury updates, rana injury baby shooting photos, rana in baby movie updates, babu movie shootng photos, baahubali rana updates, rana upcoming movie updates, neeraj pandey movies, tollywood latest news updates

daggubati rana injured in baby movie shooting : hero daggubati rana injured in bollywood movie baby action sequence shooting time, rana fingres 4 out of 5 burnt in baby shooting time doctors advices him to take bed rest for one week

షూటింగ్ లో గాయపడ్డ రానా.. మంటలు అంటుకుని

Posted: 12/09/2014 10:52 AM IST
Daggubati rana injured in baby movie shooting

యాక్షన్ సీన్ చేయబోయి హీరో రానా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘బేబి’ సినిమాలో నటిస్తున్న రానా అందులో ఓ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో చేతి నాలుగు వేళ్ళకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపేసి డాక్టర్ ను పిలిపించారు. చికిత్స అందించిన డాక్టర్ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో తిరిగి వారం రోజుల తర్వాత రానా ‘బేబి’ దగ్గరకు వెళ్తాడు.

గాయాలపై సోషల్ మీడియాలో స్పందించిన రానా.., ‘ఐదు వేళ్ళలో నాలుగింటికి గాయాలు అయ్యాయి. చాలా నొప్పిగా ఉంది’ అని పోస్ట్ చేశాడు. అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తున్న ‘బేబి’ సినిమాను నీరజ్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మద్యే సినిమా ట్రైలర్ వచ్చింది. హీరోగానే కాకుండా స్పెషల్ రోల్ క్యారెక్టర్లు, విలన్ గా నటిస్తూ ఇండస్ర్టీలో బిజీగా ఉన్న నటుడుగా మారిపోయాడు. ప్రస్తుతం ‘బాహుబలి’ మూవీలో విలన్ గా నటిస్తున్న రానా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటారని ‘బాహుబలి’ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana injured  baby movie shooting  rana movies  

Other Articles