Naga chaitanya sudheer varma movi shooting updates

naga chaitanya sudheer varma movies, naga chaitanya latest movie updates, naga chaitanya sudheer varma movie name, sudheer varma movie updates, naga chaitanya kriti sanon movie updates, tollywood latest news, akkineni akhil movie update

naga chaitanya sudheer varma movi shooting updates : akkineni naga chaitanya latest movie in sudheer varma direction comes to end of shooting, sudheer varma naga chaitanya kriti sanon combination movie still untitled comes to shooting end

ఆ ఒక్కటి తప్ప అన్నీ విప్పేస్తున్నారు

Posted: 12/08/2014 04:11 PM IST
Naga chaitanya sudheer varma movi shooting updates

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా.., సినిమా టైటిల్ పెట్టకుండానే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు ఇప్పటివరకు టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. కాని సినిమా షూటింగ్ మాత్రం ముగింపు దశకు చేరుకుంది. మరొక విషయం ఏమిటంటే, ఫిబ్రవరి చివరి వారంలో లేదా.., మార్చి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్ లో సినిమా షూటింగ్ పూర్తయితే.., జనవరిలో పండగ కు సిద్దమైన సినిమాలు ఉన్నందున.., పోటి పెట్టకుండా తీరిగ్గా విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమా కూడా అలాగే వాయిదాలు పడుతూ పోటీగా సినిమా  లేని సమయంలో విడుదల  అయి హిట్ కొట్టింది. దీంతో ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఈ మద్యే చైతు పుట్టినరోజున తాజా సినిమా టీజర్, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya movies  kritisanon telugu movies  akkineni family heros  

Other Articles