Tamanna bhatia pet name

Tamanna bhatia pet name, Tamanna bhatia nick name, heros heroines nick names, heroines pet names, tollywood heros heroines nick names, heros heroines original names list, Tamanna bhatia latest news updates, Tamanna bhatia next movie, tollywood latest news updates, pet names and nick names

tamanna bhatia pet name : star heroine milky beauty tamanna bhatia had a pet name in her childhood. many people found her original name Tamanna as difficult and quite different in sound and pronunciation. Looking at all these difficulties tamanna changed kuchi ku as her pet name

కుచ్చి కుచ్చి కూనమ్మా.. పేరు బాగుందమ్మా !

Posted: 12/02/2014 10:19 AM IST
Tamanna bhatia pet name

అందరికి ముద్దు పేర్లు ఉన్నట్లే  మిల్కీ బ్యూటి తమన్నా బేబికీ ఓ ముద్దు పేరు ఉందండోయ్. చిన్నపుడు అంతా ఆ పేరుతోనే పిలిచేవారట. తమన్నా భాటియా పూర్తి పేరుకాగా.., ఇండస్ర్టీలో తమన్నాగా పాపులర్ అయింది. అభిమానులకు మిల్కీ బ్యూటీగా ముద్ర పడింది. అయితే చిన్నపుడు మాత్రం ‘కుచి కు’ అని పిలిచేవారట. తన పేరు పెద్దగా ఉండటంతో చాలామంది పిలవలేక, పేరును పలకలేక ఇబ్బందులు పడేవారట. ఇలా ఇబ్బందులు రావటంతో నిక్ నేమ్ ఉంటే బాగుంటుంది అనుకుని ముందుగా ‘అంజలి’ అని పేరు పెట్టుకుందట.

ఆ తర్వాత ‘కుచి కు’ అని మళ్లీ పేరు మార్చుకుందట. చిన్న పిల్లలను ముద్దుగా పిలుచుకునేందుకు వాడే పదంను పేరుగా పెట్టేసుకుని.., అందరితో పిలిపించుకునేదాన్ని అని చెప్పింది. ఇప్పటికీ ఇంట్లో ఉంటే అమ్మ ‘కుచి కు’ అనే పిలుస్తుంది అని మిల్కీ బ్యూటి చెప్తోంది. ఈ సంగతి పక్కనబెడితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో ఆర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత సినిమా చాన్సులు లేవని తెలుస్తోంది. మరి ఆర్య ప్రాజెక్టు పూర్తయ్యేలోపు కొత్త ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  pet name  kuchi ku  tollywood  anjali  

Other Articles