Pawan kalyan venkatesh gopala gopala movie first look release

pawan kalyan gopala gopala first look, pawan kalyan venkatesh gopala gopala first look photos poster, gopala gopala photos trailer teasers, gopala gopala venkatesh photos, gopala gopala pawan kalyan photos, gopala gopala sreya venkatesh photos, tollywood latest news updates

pawan kalyan venkatesh gopala gopala movie first look release : pawan kalyan latest movie gopala gopala first look releases on 28th november evening at 04.00pm says movie fb page

గోపాలుడి ఫస్ట్ లుక్ కౌంట్ డౌన్ స్టార్ట్

Posted: 11/28/2014 09:53 AM IST
Pawan kalyan venkatesh gopala gopala movie first look release

పవర్ స్టార్, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గోపాల గోపాల’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖాయమైంది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ సాయంత్రం 4గం.కు ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుదంని సినిమా ఫేస్ బుక్ పేజి ద్వారా మూవీ యూనిట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. దీంతో సాయంత్రం వచ్చే ఫస్ట్ లుక్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని చెప్పవచ్చు.

మూవీ ఫస్ట్ లుక్ ను ముందే చూసిన పలువురు సినిమా ప్రముఖులు పోస్టర్ పై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. పోస్టర్ బయటకు రాకముందే చాలా బాగుందని టాక్ రావటంతో.., ఫ్యాన్స్ లో క్రేజ్ మరింత పెరుగుతోంది. కిశోర్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ‘ఓ మై గాఢ్’ అనే హిందీ సినిమా రీమేక్ గా తెరకెక్కుతోంది. శ్రియ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్న సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala  first look  venkatesh  sreya  

Other Articles