Rajinikanth lingaa movie got u certificate from cbfc

lingaa movie release date, lingaa censor certificate, lingaa photos and songs, lingaa rajinikanth stills photos, anushka and sonakshi sinha in lingaa movie, lingaa movie theaters list, koliwood latest movie updatest, tollywood latest movie updates

rajinikanth 'Lingaa movie got U certificate : Superstar Rajinikanth actioner "Lingaa" has been passed with a 'U' certificate by the Central Board of Film Certification (CBFC), making it suitable to watch for all age groups.

అందరివాడు అన్పించుకున్నాడు

Posted: 11/26/2014 01:20 PM IST
Rajinikanth lingaa movie got u certificate from cbfc

రజినీకాంత్ తాజా సినిమా ‘లింగా’ షెడ్యూల్ ప్రకారమే విడుదల అవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 12న విడుదల అయ్యేందుకు టెక్నికల్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం... ఈ మూవీ సెన్సార్ టెస్ట్ పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు ‘లింగా’కు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ మూవీ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా చూడవచ్చన్నమాట. ఈ విషయాన్ని డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ వెల్లడించాడు.

రజినీ పుట్టినరోజు కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2వేల థియేటర్లలో డిసెంబర్ 12న సినిమా వస్తుందని నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తెలిపారు. తమిళ సూపర్ స్టార్ డ్యూయల్ రోల్స్ చేస్తు్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. రవికుమార్ తో రజినీకి ఇది మూడవ సినిమా కావటం విశేషం. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa  censor board  koliwood  latest news  

Other Articles