En mannavaa song teaser from rajinikanth latest movie lingaa

en mannava song teaser, lingaa movie en mannava song latest updates, lingaa movie latest update, lingaa movie release date, linga songs and teasers, rajinikanth sonakshi sinha photos in lingaa movie, rajinikanth next movie, sonakshi sinha next movie latest update, koliwood movie news updates, tollywood latest news updates, lingaa movie cast and crew

en mannavaa song from rajinikanth latest movie lingaa : lingaa movie unit releases latest song en mannavaa which characterised between rajinikanth and sonakshi sinha teaser released and getting good response. making all eyes on lingaa movie en mannava song glows with sonakshi sinha rajinikanth dance

ఈ పాట మన్ననలు పొందుతోంది

Posted: 11/19/2014 10:24 AM IST
En mannavaa song teaser from rajinikanth latest movie lingaa

రజినీకాంత్ ‘లింగా’ మూవి విడుదల తేది దగ్గరపడుతున్న కొద్ది అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఫ్యాన్స్ క్రేజ్ మరింత పెంచేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ‘లింగా’ సినిమాలో ఎన్ మన్నవా అనే పాట టీజర్ ను విడుదల చేశారు. భారీ సెట్టింగ్ మద్య.., ఎరుపు రంగు డ్రస్సుల్లో రజినీ, సోనాక్షి డాన్స్ చాలా బాగుంది.

కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ముందుగా రజిని పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న విడుదల అవుతుంది అనుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ తేదిని చెప్పకుండా టీజర్ విడుదల చేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతానికి తాజాగా విడుదల అయిన పాటను మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa  en mannava  sonakshi sinha  rajini kanth  koliwood  

Other Articles