Shruti hassan temple body glamour controversy kollywood tollywood movies

shruti hassan, shruti hassan body, shruti hassan sexy photos, shruti hassan latest news, shruti hassan news, shruti hassan interview, shruti hassan press meet, shruti hassan hot photo shoot, shruti hassan cleavage, shruti hassan cleavage show, shruti hassan movies, shruti hassan bikini photos, shruti hassan half nude photos, shruti hassan gallery, shruti hassan photos, shruti hassan stills, shruti hassan hot photos, shruti hassan hot images, shruti hassan pics, kollywood, tollywood, telugu news

shruti hassan temple body glamour controversy kollywood tollywood movies

నా దేహం దేవాలయం..

Posted: 11/11/2014 10:17 AM IST
Shruti hassan temple body glamour controversy kollywood tollywood movies

ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా పేరుతెచ్చుకున్న శృతిహాసన్.. ఇప్పుడు వరుసగా అన్ని భాషాచిత్రాల్లోనూ కంటిన్యూగా విజయాలు సాధించడంతో సంతోషంతో తెగమురిసిపోతోంది. ఆ ఆనందంలో ఈ అమ్మడు రానురాను వివాదాస్పదంగా కామెంట్లు సంధించడం మొదలుపెట్టేసింది. ఆమధ్య ఈ అమ్మడు లోకనాయకుడు కుమార్తె అయినా అందాలు ఆరబోయడంలో హద్దులు మీరుతోందని వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘‘నాకు అందంముంది కాబట్టి చూపిస్తున్నాను.. నా దేహం నా ఇష్టం.. అయినా చూసేవాళ్ల మనస్తత్వం సరిగ్గా వుంటే చాలు.. అలాకాకుండా నేను అశ్లీలంగా కనిపిస్తున్నానని అనిపిస్తే నా సినిమాలు చూడకండి’’ అంటూ కుండబద్ధలు కొట్టేసింది. దాంతో అప్పట్లో ఆ వార్తలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఆ విషయం నేపథ్యంలో ఈ అమ్మడు మరోసారి కొన్ని వ్యాఖ్యలను సంధించింది.

ఇప్పటికే అందాల ఆరబోత విషయంలో విమర్శలు మూటగట్టుకున్న ఈ హాట్ సెక్సీమణి గ్లామర్ గురించి మాట్లాడుతూ... ‘‘నా దేహం దేవాలయం లాంటిది. దాన్ని ఎవరెలా చూసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అందాల ఆరబోత అంటూ కొందరు గగ్గోలు పెడుతున్న విషయం నాకు తెలుసు. అయితే కొన్ని చిత్రాలకు గ్లామరనేది చాలా అవసరం. పాత్రల స్వభావాన్ని బట్టి గ్లామర్ మోతాదు వుంటుంది. దాన్ని కొందరు కోరుకుంటున్నారు... మరికొందరు ఇష్టపడటం లేదు. అయినా.. ఎవరికోసమో నేను నా మనస్తత్వాన్ని, నా వైఖరిని, నా నైజాన్ని మార్చుకోలేను. నా అందాన్ని చూడాలనుకునేవాళ్లు చూడొచ్చు.. ఇబ్బందికరంగా అనిపిస్తే చూడాల్సిన అవసరం లేదు’’ అంటూ తేల్చిచెబుతోంది ఈ వయ్యారాల సుందరి! మరి ఈ విషయమై విమర్శకులు, అభిమానులు తమ అభిప్రాయాలు ఎలా వెల్లడిస్తారో చూడాలి మరి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : shruti hassan  tollywood actresses  heroines cleavage show  telugu news  

Other Articles