Nandana sen comments on her nudity in rang rasiya

nandana sen nude show, nandana sen hot photo of rang rasiya, rang rasiya nandana sen photos, nandana sen on nude show, rang rasiya latest news, rang rasiya release date, rang rasiya court issue, rang rasiya raja ravivarma, tollywood latest news

nandana sen comments on her nudity in rang rasiya : heroine nandana sen responds on her nude show in rang rasiya movie says she takes permission from her family before doing that. nude performance is a responsibility to do says nandana sen

విప్పేస్తానంటే మావాళ్ళు ఒప్పేసుకున్నారు

Posted: 11/05/2014 06:23 PM IST
Nandana sen comments on her nudity in rang rasiya

సినిమా హీరోయిన్ల గురించి బయట ఎలా మాట్లాడుకుంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. హీరోయిన్లను ఎలా చూస్తారు.. వారి నుంచి జనాలు ఏం కోరుకుంటారో అందరికి తెలిసిందే. అభిమానుల భావాలు వినేందుకు, వారు కోరుకున్నది ఇచ్చేందుకు చాలా ధైర్యం కావాలి. అదే సమయంలో వారికి ఫ్యామిలి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్స్ పోజింగ్ చేస్తే వచ్చే కామెంట్లను స్వాగతించటం మామూలు విషయం కాదు. అయితే నటి నందనా సేన్ మాత్రం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలిని అని చెప్తోంది.

తాజి చిత్రం ‘రంగ్ రాసియా’లో కొన్ని సీన్లలో నందన నగ్నంగా నటించింది. దీనిపై స్పందిస్తూ..., ఈ సీన్ల కోసం ముందుగా తన తల్లితండ్రులకు చెప్పానని.., వారికి విషయం పూర్తిగా వివరించాకే, కుటుంబ సభ్యుల అనుమతి మేరకే నగ్నంగా నటించాను అని చెప్పింది. సినిమా నేపథ్యం, ప్రాముఖ్యతతో పాటు, తాను అలా నటించాల్సిన అవసరంను గుర్తించి అనుమతించారు అని వివరించింది. నగ్నంగా నటించటం అనేది చాలా కష్టమైన పని. దీన్ని బాధ్యతగా తీసుకున్నపుడే సరైన న్యాయం చేయగలము అని తెలిపింది.

19వ శతాబ్దపు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించటం జరిగింది. రంజిత్ దేశాయ్ రాసిన ‘రాజా రవివర్మ’ పుస్తకం ఆధారంగా కధను రూపొందించారు. చాలాకాలం క్రితం పూర్తయిన ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం.., నవంబర్ 7న విడుదల కావాల్సి ఉంది. కాగా ఈ సినిమాను రవివర్మ జీవితానికి ఆపాదించటాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన కోర్టు, రవివర్మ జీవిత కధకు ఈ సినిమాతో సంబంధం లేదు అని ప్రకటన చేయనిదే విడుదల చేయనివ్వమని స్టే విధించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandana sen  rang rasiya  tollywood  nude  

Other Articles